Weather Update. The Meteorological Department is predicting a break in the rains. It has said that moderate to heavy rains are likely in the eastern Telangana districts for the next two days. It has said that light rains are likely in the remaining districts. It has explained that the weather will be mostly dry. It has said that there is a possibility of rains again in late August or September. It has said that this time the state is likely to record normal rainfall.
వర్షాలకు బ్రేక్ పడినట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వచ్చే రెండు రోజులు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలిపాటి వర్షాలకు కురవొచ్చని తెలిపింది. చాలా వరకు వాతావరణం డ్రైగా ఉంటుందని వివరించింది.
ఆగస్ట్ చివరలో లేదా సెప్టెంబర్ లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
#weatherupdate
#rains
#telangana

Also Read

మళ్లీ ముంచుకొస్తోంది, బిగ్ అలర్ట్ - ఈ ప్రాంతాల్లో ఇక భారీ వర్షాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-low-pressure-system-has-formed-over-bay-of-bengal-imd-alerts-heavy-rains-449013.html?ref=DMDesc

అప్పటి దాకా భారీ వర్షాలే, పెరిగిన వరద - ఈ జిల్లాలకు కుండపోత హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-predicts-heavy-rains-in-many-of-the-state-for-next-five-days-issues-red-alert-448573.html?ref=DMDesc

ముంచుకొస్తున్న మరో ముప్పు, కుండపోత వర్షాలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-low-pressure-area-is-likely-to-form-over-northwest-bay-of-bengal-around-24th-august-448467.html?ref=DMDesc